గురుకులాల్లో 2932 టీచర్ ఉద్యోగాలు<.. TELANGANA-STATE-OBMMS.""". కేంద్ర సాయుధ బలగాల్లో 84,037 ఖాళీలు భర్తీ చేయనున్న కేంద్రం.". KGBV Recruitment 2019.""". TS -BC -GURUKULAM- GUEST -TEACHER- NOTIFICATION-2019.""". GOVERNMENT JOBS-TELANGANA GURUKUL [V-TG] CET -2019.".

Latest News

Flash...Flash...
It's pleasure to inform all the members that, the GBWS central team has been decided to organise GENERAL BODY meeting with all members on 27/08/2017 at 10:00 am(Sunday) at STANLEY ENGENEERING COLLEGE,CHAPEL ROAD,ABIDS HYDERABAD...,,,, to discuss on the following AGENDA:- 1) Future plan of action for top 5 objectives 2) Expansion of EC 3) Membership enrolment drive 4) Formation of GBWS District teams 5) Any other suggestions with permission of EC to strengthen the trust activities So it is requested to all the members to make possible to attend the meeting along with new members and make it grand success From GBWS CENTRAL TEAM....... Hearty congratulations to all Goar Banjara candidates on behalf GBWS who overcame different odds to emerge successful in the All India Civil Services examinations.

Smt. Dr Susheela
Pratap singh Naik
Rajesh Chandra Naik
Rajesh Naik
Narendra Naik
Dr Anirudh Naik
Saidulu Naik Adavath
Rahul Rathod

@@..We are so proud of you and wish you a successful and bright future..

..Jai Banjara... Jai Sevalal...

@Global Banjara Welfare Society @

ప్రెస్ నోట్ (11-7-2015) హైద‌రాబాద్ : ఎస్టీల‌కు అభ్యున్న‌తికి ప్ర‌భుత్వం చేయుత‌నిస్తుంద‌ని తెలంగాణ ప్ర‌భుత్వ ఢిల్లీ ప్ర‌తినిధి తేజావ‌త్ రామచంద్రు అన్నారు. క‌ష్ట‌ప‌డి చ‌దివే ఎస్టీ విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని చెప్పారు. గ్లోబ‌ల్ బంజారా వేల్ఫేర్ సొసైటీ ఆధ్వ‌ర్యంలో శ‌నివారం రవీంధ్ర‌భార‌తి మినీహాలులో నిర్వ‌హించిన‌ 10వ త‌ర‌గ‌తిలో అత్యున్న‌త ప్ర‌తిభ‌ను క‌న‌బ‌ర్చిన బంజారా విద్యార్థులకు ప్ర‌తిభ పుర‌స్కారాలు కార్య‌క్ర‌మంలో ఆయ‌న‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. త్వ‌ర‌లో ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు రాబోతున్నాయ‌ని అన్నారు. విద్యార్థులు వీటిల్లో త‌మ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌ర్చాల‌ని సూచించారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ను ప్రైవేటు పాఠ‌శాల‌కు ధీటుగా ప్ర‌భుత్వం తీర్చిదిద్దుతోంద‌ని చెప్పారు. ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో చ‌దువుకోవ‌డం వ‌ల్ల ఎటువంటి ఇబ్బందులు రావ‌ని, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల నాణ్య‌త ప్ర‌మాణాల‌ను మ‌రింత మెరుప‌రుస్తున్నార‌ని అన్నారయాన‌. బంజార జాతి ప్ర‌జ‌ల జీవ‌న‌స్థితి గ‌తుల‌ను మెరుగుప‌ర్చ‌డానికి గ్లోబ‌ల్ బంజార వేల్ఫేర్ సొసైటీ త‌న వంతుగా కృషి చేస్తుంద‌న్నారు సొసైటీ అధ్య‌క్షులు డి హ‌నుమంత్ నాయ‌క్. ఈ జాతి అభివృద్ధికి , విద్యార్థుల అభివృద్ధికి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌డుతామ‌ని చెప్పారు. ఇటు ప్ర‌జ‌ల‌కు, అటు ప్ర‌భుత్వానికి మ‌ధ్య వార‌ధిగా ఉంటూ సంస్థ ద్వారా జాతి ప్ర‌యోజ‌నాల‌కు పాటు ప‌డుతామ‌ని అన్నారు. రాబోయే రోజుల్లో బంజార విద్యార్థుల నైపుణ్యాన్ని మెరుగుప‌ర్చి విద్య, ఉద్యోగ‌, ఉపాధి రంగాల్లో ఉన్న‌త స్థాయికి చేరుకోవ‌డానికి కృషి చేస్తామ‌న్నారు హ‌నుమంత్ నాయ‌క్. ఈ సంద‌ర్భంగా ప‌ది జిల్లాల్లో ప‌ద‌వ త‌ర‌గ‌తిలో ప్ర‌తిభ‌ను క‌న‌బ‌ర్చిన బంజారల‌కు చెందిన ఒక విద్యార్థి, ఒక విద్యార్థిని చొప్పున మొత్తం 20 మంది విద్యార్థుల‌ను స‌న్మానించారు. అంతేకాకుండా ఒక్కొక్క‌రికి ఐదు వేల రూపాయ‌ల న‌గ‌దు పారితోషికాన్ని కూడా అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ట్రాన్స్ పోర్ట్ జాయింట్ క‌మిష‌నర్ పాండురంగ నాయ‌క్, రిటైర్డ్ ఎక్సైజ్ డీసీ బీ మోహ‌న్ లాల్, ఐఆర్ఎస్ సురేష్, సొసైటీ కార్య‌ద‌ర్శి ప్ర‌కాశ్ రాథోడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Read More →


Achivements

Read More →

Gallery

Membership Registration in Global Banjara Welfare Society

You can pay directly by NetBanking / Cheque / DD / Cash Deposit Or Contact Us here from the below details: